Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం ప‌డుతోంది. యూస‌ఫ్‌గూడ‌, ఎస్సార్ న‌గ‌ర్‌, అమీర్‌పేట్‌, ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ ప్రాంతాలతో పాటు ప‌లు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ప‌లు ప్రాంతాల్లో రోడ్లు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఆయా ప్రాంతాల్లో వాహ‌నాలు న‌త్త‌న‌డ‌క‌న ముందుకు క‌దులుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.    

More Telugu News